RNR 15048
వ్యవసాయం అంటేనే యువతను భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో డాక్టర్ గా వారి సేవలను అందిస్తూనే వంశ పారంపర్యంగా వచ్చిన వ్యవసాయాన్ని చేస్తూ మూస పద్దతిలో కాకుండా తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశోధనా కేంద్రంగా మార్చి అందరు BPT లాంటి రకాల్నే సాగు చేస్తూ వేరే రకాల సాగు చేపట్టడానికి భయపడుతున్న ప్రస్తుత తరుణం లో, బంగాళా ఖాతం సముద్రానికి అతి సమీపం లో ఉన్న తన క్షేత్రంలో అందరిలాగానే సమస్యలను ఎదుర్కుంటూ నూతన వంగడాలు అతి తక్కువ కర్చుతో పంట దిగుబడి ని పెంచుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతూనే మరో ప్రక్క ఎంతో దూర ప్రాంతాలనుండి తనవద్దకు వచ్చే రోగులకు అతి తక్కువ కర్చుతోనే వైద్య సేవలను అందిస్తూ సమాజానికి ఎనలేని సేవల్ని అందిస్తున్న ఈ సవ్య సాచి యువతకు మార్గదర్శి
|
Youngest agriculturist hats up
ReplyDeleteYoungest agriculturist hats up
ReplyDelete