Sunday, 4 January 2015

cassia tora

ఇదే  కాసియా  తోరా  మొక్క , ఇది ఒక కలుపు  జాతి  మొక్క  , దీనిని  మేకలు  పశువులు  ఏవి  తినవు , అయెతే ఇది చాలా విలువైన  గింజ , మన దేశం  నుంచి   చైనా  మొదలైన  దేశాలకు  ఎగుమతి   చెయ్యవచ్చు  , క్వింటాల్  ధర  1500  నుండి  4000  వరకు  ఉంటుంది     


No comments:

Post a Comment