| మామిడి పండు కోసం ఇప్పుడు సంవత్సరాల తరబడి ఆగాల్సిన అవసరం లేదు , ఎంత తక్కువ స్థలం లో అయినా మీ పెరట్లో కాపుకు సిద్దమైన మొక్కలను మనకందించే సౌకర్యం ఇప్పుడు మన ముందు ఉంది , ఎక్కువ స్థలం లేదని నీటి లభ్యత లేదని సందేహించాల్సిన అవసరం లేకుండా తీయ్యని పళ్ళను అందించే ఈ మామిడి మొక్కను మన ఇంటి వద్దే పెంచుకోవచ్చు |
No comments:
Post a Comment