Thursday, 1 January 2015

various Paddy varieties Grown by sri Dr M.Koteshwar rao , MBBS , in his fields at Narasimhapuram Village, Koduru mandalam, Krishna Dist, , Andhrapradesh, India

MTU 1166 

PUSA PUNJAB BASMATI 1509

NLR SWETHA

NLR 34449

RNR 15048
వ్యవసాయం  అంటేనే  యువతను  భయపెడుతున్న  ప్రస్తుత  తరుణంలో   డాక్టర్ గా   వారి  సేవలను అందిస్తూనే  వంశ పారంపర్యంగా   వచ్చిన  వ్యవసాయాన్ని  చేస్తూ  మూస  పద్దతిలో  కాకుండా తన  వ్యవసాయ  క్షేత్రాన్ని   పరిశోధనా  కేంద్రంగా  మార్చి  అందరు  BPT  లాంటి  రకాల్నే  సాగు  చేస్తూ  వేరే  రకాల  సాగు చేపట్టడానికి  భయపడుతున్న  ప్రస్తుత  తరుణం లో,  బంగాళా ఖాతం  సముద్రానికి  అతి సమీపం లో ఉన్న   తన క్షేత్రంలో  అందరిలాగానే  సమస్యలను  ఎదుర్కుంటూ  నూతన  వంగడాలు  అతి  తక్కువ కర్చుతో  పంట  దిగుబడి ని  పెంచుతూ  వ్యవసాయాన్ని  లాభసాటిగా  మార్చుతూనే  మరో ప్రక్క ఎంతో దూర ప్రాంతాలనుండి  తనవద్దకు వచ్చే రోగులకు   అతి తక్కువ  కర్చుతోనే   వైద్య   సేవలను   అందిస్తూ   సమాజానికి  ఎనలేని  సేవల్ని  అందిస్తున్న   ఈ  సవ్య  సాచి  యువతకు   మార్గదర్శి   

2 comments: