Thursday, 15 January 2015

పండగ సంతోషం

ఆత్మీయులు  అయన రైతు   మిత్రులకు కే  వీ  కే    నమస్కారములు మీరంతా  కులాసా  అని  తలుస్తాను 
 నిన్న సంక్రాంతి పండు గా బాగాజరుపుకున్నారని   తలుస్తాను   పండుగకు మనవారంతా  ఊరికి వచ్చనారని   తలుసు కుని   ఎంతో ఆనందం కలిగింది  నేను కూడా వచ్చే పండుగానాటికి  తప్పకవస్తాను   సెలవు   

               ఇట్లు మీ కృష్ణా రావు    16/1/2015

No comments:

Post a Comment