| నానాటికి పెరిగుతున్న షుగర్ పేషెంట్లతో ప్రపంచ దేశాలలో అగ్ర స్థానం లో ఉన్న భారత దేశం , ఇదిగో పరిష్కారం , తెల్ల బియ్యాన్ని , తెల్ల మైదా వీటి స్థానం లో రాగులు సజ్జలు కొర్రలు , జొన్నలు ఆహరం లో తీసుకుంటే మధుమేహానికి దూరం కావచ్చు , వరి ఉరి అంటూ వరి పంటకు బదులుగా యాభై ఎకరాలలో జొన్న సాగు చేపట్టిన ఆదర్శ రైతు శ్రీ పైడిపల్లి దశరద రావు గారి సాహస గాధ ఇది |
No comments:
Post a Comment