| " అన్నపూర్ణ " అనే పేరు పెట్టి రైతు విగ్య్నాని శ్రీ చంద్రశేకర్ , B కాం , అనేక ప్రయత్నాలు చేస్తూ నష్టాల ఊబిలో నుండి లాభాల వైపు పయనిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచి వరి సాగు లో నూతన విధానాలు , ఒకే ప్లాట్ లో రకరకాల కూరగాయలు డ్రిప్ (బిందు సేద్యం ) పండిస్తూ ఒక ఎకరంలో అనేక రకాల పండ్ల మొక్కలను ఆపిల్ తో సహా , ప్రయోగాత్మకంగా పండిస్తూ జిల్లాకే ఆదర్శ రైతుగా నిలిచిన ఈ రైతు ఆహ్వానం మేరకు పీలేరు వ్యవసాయ శాఖ అధికార్లు Dr వేణుగోపాల్ రావు గారు , శ్రీ శన్ముఖం గారు , శ్రీ శ్రీధర్ రెడ్డి గారు , శ్రమతి జ్యోత్స్న , మరియు ప్రముఖ ఆదర్శ రైతు శ్రీ అబ్బయ్య నాయుడు , మరియు ఇతర యువ రైతులతో , షుమారు నాలుగు గంటల పాటు జరిగిన చర్చా గోష్టి |
|
Great job sir. ......
ReplyDelete