దాగుడు మూతలు ఆడుతున్న
వరుణుడు , దిక్కు తోచని స్తితి లో రైతన్న :
ఒక్క ఈశాన్య భారతం
లో తప్ప మిగిలిన దేశం అంతా ఎక్కడా కూడా సరైన వర్షపాతం నమోదు కాలేదు , ప్రస్తుత పరిస్తితి లో రైతులు
తీర ప్రాంతాలు తగ్గు
ప్రదేశాలలో వరి తప్ప మరేమీ పండని స్తితి
లో తక్కువ కాల పరిమితి గల
వరి వంగడాలను విత్తటం లేదా వెదజల్లటం
అనే పద్దతి ద్వారా సాగు మంచిది,
అయితే సరి అయిన తేమ దొరకని పరిస్తితులలో భూమి లో వేసిన ఎరువు వృధా
అయ్యే పరిస్తితి ఉన్నప్పుడు ఎరువులను
ఆకులపై స్ప్రే చెయ్యడం సరి అయిన పద్దతి
ప్రస్తుత
పరిస్తితి లో మెరక భూములలో ఆయా
ప్రాంతాలకు తగినట్టు తృణ ధాన్యాలు
కూడా పండించ వచ్చు , ఈ సంవత్సరం
ఎటువంటి పంట పండించినా అమ్ముడు
పోదు , ధర రాదు అనే సందేహం
అవసర౦లేదు , అయెతే సాధ్యమైనంత
కర్చును తగ్గించి పండించే
మార్గాలను అనుసరించాలి , ఎగుమతికి అనుకూలమైన జుగురు గోరుచిక్కుడు సాగు చేపట్టి నందున మంచి రేట్
వచ్చే అవకాశం ఉంది , కారణం ఈ పంట
ముఖ్యంగా పండించే మూడు రాష్ట్రాలు కూడా
ఇంత వరకు
విత్తనం వెయ్యలేక పోయింది , దక్షిణ భారతం
లాగా , సంవత్సరం పొడవునా ఈ పంటను సాగు చేసి అవకాశం వారికి లేదు , కనుక
తప్పక ప్రయత్నించ గలరు
No comments:
Post a Comment