Wednesday, 2 July 2014

వర్షాభావ పరిస్తితులు ...

2.7.2014 
రైతులకు ఒక సూచన : ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ,చాలా చోట్ల తీవ్ర వర్షాభావ పరిస్తితులు నెలకొన్నాయి, నదులలో  నీటి  ప్రవాహం లేదు , తద్ద్వారా  dam లలో నీటి నిలువలు   అన్ని దాదాపు ఖాళి గా ఉన్నాయి  ....అందుకే .... తక్కువ నేటితో పండే స్వల్ప కాలిక వ్యవధి గల పంటల పైన ద్రిష్టి పెట్టండి.... ఇప్పుడే మేల్కొని తగిన చర్యలు తీసుకుని ..తగిన వంగడాలు సెలెక్ట్ చేసుకుని వాటి విత్తనాల సేకరణ లో నిమగ్నం అయితే మీకు మేలు .

No comments:

Post a Comment