Monday, 28 July 2014

నా ఆంధ్రా పరియటన లో ....july 3rd week 2014

తామర కొలను గ్రామం (కృష్ణా జిల్లా ) గ్రామ పంచాయితీ అధ్యక్షలు మిత్రులు దాస్ గారు , ఆళ్వార్ స్వామి గారి తో

జి  కొండూరు గ్రామంలో (విజయవాడ దగ్గర ) ఆదర్శ రైతులతో , ఎకరానికి 22 వేలు కర్చు పెట్టి 25 బస్తాలు సాంభ మసూరి పండిస్తూ వ్యవసాయాన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్న రైతులతో (శ్రీ  జి  వెంకటేశ్వర రెడ్డి,  KVK )

అవనిగడ్డ  వద్ద  జులై  ఆకర్లో   పరవళ్ళు  తొక్కుతూ  కనిపించే  కృష్ణవేణి  వేలవేల బోతున్న   దృశ్యం

చిగురుకోట గ్రామం (కృష్ణా జిల్లా ) అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు ,రైతు నాయకులు  శ్రీ CSR దాస్ గారు , ప్రముఖ వ్యవసాయరంగ  వ్యాసకర్త , రచయత శ్రీ దాసరి ఆళ్వార్ స్వామి గారు , AO రమేష్ నాయుడు గారు , మరియు అనేక మందిప్రముఖ రైతులతో
నెల్లూరు జిల్లా కనిగిరి వద్ద ఒక గ్రామం లో వర్షాలు లేక ఎం చెయ్యాలో దిక్కుతోచక నిరంతరం నష్టాల బాట లో ఉన్న వ్యవసాయాన్ని జిగురు గోరుచిక్కుడు సాగు ద్వారా , కొంచెం ఊరట పొందిన రైతులు  ఈ  సంవత్సరం  షుమారు  రెండు వేల ఎకరాలలో జిగురు గోరుచిక్కుడు సాగు చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చి సమావేశం  అయ్యిన సందర్భం
నూతన  వరి సాగు విధానంలో  లోతుగా నాటిన వరిడుబ్బు 25 tillers  చెయ్యగా పైపైన నాటిన వరిడుబ్బు యాభై tillerlu చేసిన  వైనాన్ని  పరిశీలిస్తు పై పైన  నాటితే వచ్చే ప్రయోజనాన్ని  వివరిస్తున్న KVK

+
పీలేరు గ్రామంలో (చిత్తూరు జిల్లా )
" అన్నపూర్ణ " అనే పేరు పెట్టి రైతు విగ్య్నాని శ్రీ చంద్రశేకర్ , B కాం , అనేక ప్రయత్నాలు చేస్తూ నష్టాల ఊబిలో నుండి  లాభాల  వైపు  పయనిస్తూ  తోటి రైతులకు  ఆదర్శంగా  నిలిచి   వరి సాగు  లో నూతన విధానాలు ,  ఒకే ప్లాట్ లో  రకరకాల కూరగాయలు  డ్రిప్ (బిందు సేద్యం ) పండిస్తూ ఒక ఎకరంలో  అనేక రకాల  పండ్ల మొక్కలను  ఆపిల్ తో సహా , ప్రయోగాత్మకంగా  పండిస్తూ  జిల్లాకే ఆదర్శ  రైతుగా నిలిచిన ఈ రైతు ఆహ్వానం మేరకు పీలేరు వ్యవసాయ శాఖ అధికార్లు Dr  వేణుగోపాల్ రావు గారు , శ్రీ శన్ముఖం  గారు , శ్రీ శ్రీధర్ రెడ్డి గారు , శ్రమతి  జ్యోత్స్న , మరియు  ప్రముఖ ఆదర్శ రైతు శ్రీ  అబ్బయ్య నాయుడు , మరియు ఇతర యువ రైతులతో , షుమారు నాలుగు గంటల పాటు జరిగిన  చర్చా గోష్టి   

ఒకే ప్లాట్ లో  రకరకాల కూరగాయలు  డ్రిప్ (బిందు సేద్యం ) పండిస్తూ ఒక ఎకరంలో  అనేక రకాల  పండ్ల మొక్కలను  ఆపిల్ తో సహా , ప్రయోగాత్మకంగా  పండిస్తూ  జిల్లాకే ఆదర్శ  రైతుగా నిలిచిన ఈ రైతు ఆహ్వానం మేరకు పీలేరు వ్యవసాయ శాఖ అధికార్లు Dr  వేణుగోపాల్ రావు గారు , శ్రీ శన్ముఖం  గారు , శ్రీ శ్రీధర్ రెడ్డి గారు , శ్రమతి  జ్యోత్స్న , మరియు  ప్రముఖ ఆదర్శ రైతు శ్రీ  అబ్బయ్య నాయుడు , మరియు ఇతర యువ రైతులతో , షుమారు నాలుగు గంటల పాటు జరిగిన  చర్చా గోష్టి   

1 comment: