దొంగల భీభత్సం .... తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఇటీవల కాలం లో దొంగల దోపిడీ రోజు రోజు విపరీతంగా పెరుగుతోంది ,సామాన్యుడి నుండి పోలీస్ , రాజకీయ నాయకుల మరియు న్యాయమూర్తుల ఇళ్ళ లోను , విశ్రాంత మిలటరీ అధికారుల ఇళ్ళలోనూ . నగల దుకాణాలలో , ఆఖరికి దేవాలయాల్లో కూడా నిర్భీతిగా దోపిడిలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే , అయెతే దొంగల బారినుండి మనల్ని మనం రక్షించు కోవడం లో మన భాద్యత కూడా చాలా ఉంది , అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాయచూరు నేతాజీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేకర్ గారు నిన్న , అనగా 25.6.14 న జన జాగృతి సమావేశం లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గూర్చి అనేక విషయాలను తెలియజేసారు , కేవలం వెయ్యి మంది ప్రజలకు ఒక పోలీస్ వంతున ఉన్న ఈ తరుణం లో ప్రజలు కూడా ఈ దొంగతనాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా కోరుతూ , అనుమానాస్పద వ్యక్తులు వీధుల్లో తిరుగుతూ ఉంటె పోలీసులకు తెలియజేయ్యవలిసిందిగా చెప్పారు.
అయెతే నేను తెలియజేసేది ఏంటి అంటే ,
ప్రతి ఇంటికి తప్పనిసరిగా CC టీవీ కెమెరాలు అమర్చుకోవాలి ,
అలాగే కనీసం మీ పక్క ఇంటి వారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాలి ,
siren అలారం అమర్చుకోవాలి
మెయిన్ డోర్స్ కి ఇనుప గ్రిల్ డోర్ , దాని తాళం చెవి లోపలి ఉండేటట్టు అమర్చుకోవాలి
అపరిచిత సేల్స్ గర్ల్స్ బాయ్స్ ని వస్తువులు కొనడానికి పిలవకండి
బాగా తెలిసిన , లేక పూర్తీ వివరాలు ఫోటో ఉన్న పని మనిషి ని పని లో పెట్టుకోండి
పనిమనుషులకు తెలిసేలా మీ ఇంట్లో నగలు అవి పెట్టుకోకండి .
Theft ఇన్సురన్సు తప్పనిసరిగా చేయించు కుంటే మంచిది .
ఇటువంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే , మనం దొంగల బారినుండి బైట పడగలం
జై హింద్.

No comments:
Post a Comment