13.5.2014., Raichur
అన్నదాతలారా
కేంద్ర
ప్రభుత్వం మారబోతోంది ...వారి నినాదం
ధరలు తగ్గించడం ... అయెతే ఈ రోజే డిజిల్
ధర పెరిగింది తద్వారా రైతు వినియోగించే వ్యవసాయ వ్యవసాయేతర వస్తువుల ధరల పై ప్రభావం ఉంటుంది ,
అయెతే ఎ ధరలు తగ్గిస్తారు ?
రైల్ చార్జీలా ... బస్సు చార్జీలా ..... మందుల
ధరలా ........ హాస్పిటల్ కర్చులా ....పారిశ్రామిక ఉత్పత్తి ధరలా ??
ఇవేవి సాధ్యం కావు
.........సాధ్యమయ్యేదల్లా వ్యవసాయ
ఉత్పత్తుల ధరలు, డాలరు ధర
తగ్గలన్నా , విదేశీ పెట్టుబడులు రావాలన్నా
ఆహార పదార్తాల ధరలు తగ్గాలి , రైతులకు సబ్సిడిలు పెంచే పరిస్తితులు లేవు , మనకు చేతనైనదల్లా
ఉత్పత్తి కర్చులను తగ్గించడమే , ఒకరిపై ఒకరు పోటీలు పడి అధిక ఎరువులు అధిక పురుగు మందులు వినియోగిస్తూ వాతవర్ణ కాలుష్యం
భూగర్బ జలాల కాలుష్యం ఆహార పదార్థాలలో పురుగు మందుల అవశేషాలు పెరిగి
అభివృద్ధి చెందిన దేశాలలో మన ఆహార పదార్థాలు
తిరస్కరించబడుతున్నాయి , కనుక మంచి ధర రావాలన్నా
విదేశాలకు ఎగుమతి కావాలన్నా సేంద్రియ ఎరువులతో పాటు రాసాయనిక ఎరువులను
మితంగా వాడి ఎగుమతులకు అనుకూలమైన వరి లో బాసుమతి రకాలు మరియు సోయా చిక్కుడు ..సెనగ
పంటలో కాబూలి సెనగ ఇంకా ఎగుమతి అవకాసం కలిగినటువంటి కూరగాయలు పళ్ళు మొదలైన
ఉద్యాన వన పంటలు పండిస్తే రైతు ఆర్ధికంగా నిలబడుగలుగు తాడు అంతే గాని మూస
పోకడ తో అందరు బి పి టి లు లేదా ముతక
ధాన్యాలు పండించినందు వల్లా రైతుకు
మిగిలేది శూన్యం , కనుక సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించి ఉత్పత్తి కర్చు తగ్గించి
మీ ఉత్పత్తి కి ఎక్కువ ధర రాబట్టగలరు
జిగురు గోరుచిక్కుడు ధర 4000, 5000 మధ్య ఉంటుంది కనుక
తక్కువ నీటితో తక్కువ కర్చుతో ఎక్కువ దిగుబడిని సాదించే విదనాలను ఆచరించి ఈ
పంటలను కూడా ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు ,
ఈ పంట అమ్ముడుపోదని ధర సరిగా రాదనీ భయపడి 4500-5000 ధర ఉన్నా ..మూడు వేలకే
అమ్ముకున్న రైతులను గురించి తేలుస్తా ఉంది
తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు , మీ
దగ్గర ఎంత సరుకు ఉన్నా (నూరు కే జి లు ఉన్నా ) నవతా transport ద్వారా vishwa shanty agro industries , Raichur,
Karnataka పేరు మీద బుక్ చేసి పంపగలరు , మీ బ్యాంకు
ఎకౌంటు నెంబర్ తప్పనిసరిగా మాకు తెలియచెయ్యండి , సరుకు మాకు ముట్టిన పదిహేను
రోజులలో మీ డబ్బు మీ బ్యాంకు ఎకౌంటు కి పంపబడుతుంది , వందలాది మంది రైతులకు
ఇప్పటివరకు పేమెంట్ మేం బ్యాంకు ద్వారానే పంపుతున్నాము , సందేహించి నష్ట పోవద్దు
No comments:
Post a Comment