Tuesday, 13 May 2014

alwar swamy gaari photo


శ్రీ దాసరి ఆళ్వార్ స్వామి గారు , సాధారణ రైతు కుటుంభం లో జన్మించి , రైతుగా ఎన్నో కష్ట నష్టాలకోర్చి నిరంతరం రైతు అభివృద్దే ధేయెం  గా చేసుకుని రైతులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు  స్పందించి అనేక పత్రికలలో రైతు సమస్యలను అటు ప్రభుత్వం దృష్టికి  ఇటు రైతుల దృష్టికి తీసుకువస్తూ వేలాది వ్యాసాలు వ్రాస్తూ రైతు సముదాయం కోసం ఎనలేని సేవలు అందిస్తున్న వారికి ఇవే మా  వెంకటేశ్వరా రైతు మిత్ర కూటమి తరపున శుభాభినందనలు
శ్రీ దాసరి ఆళ్వార్ స్వామి : 09393818199
కుందేరు గ్రామం , కంకిపాడుమండలం
కృష్ణా జిల్లా
ఆంద్ర ప్రదేశ్

No comments:

Post a Comment