Saturday, 10 October 2015

పంజాబ్  ప్రభుత్వం  సబ్సిడీ  ధరలకు  రైతులకు సప్లై  చేసిన  కల్తి  పురుగుమందుల వల్ల  , పత్తి పంట పై  ఆశించిన  తెల్ల దోమ కంట్రోల్ కాక  పూర్తిగా  పత్తి పంట నష్టపోయి  ఆత్మహత్యల తో పాటు   రోడ్ ఎక్కిన రైతులు.
పంజాబ్  వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్  చేసి , ఆదాయపు పన్ను శాఖ  వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం  అడుగుతున్న  రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

No comments:

Post a Comment