ఆదర్శ రైతు శ్రీ
వెంకటేశ్వర రెడ్డి గారు Bsc
g కొండూరు
కృష్ణా జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ,
విరు ఎరువుల, పురుగు మందులు కొట్టు ఉన్నప్పటికీ
రైతు సోదరులకు మితంగా ఎరువులు
వాడమని ఉత్పత్తి కర్చు తగ్గించాలని రైతు
ఆర్ధికంగా లాభపడాలి అని
చెప్తూ తనుకున్న పరిగ్య్ఞానాన్ని వ్యాపార దృక్పదం తో కాకుండా
రైతులను ప్రోత్సహిస్తూ తాను తెలుసుకున్న నూతన విధానాలను రైతులతో ఆచరింప
చేస్తూఉన్న ఆదర్శ రైతు , వారి ఫోన్
నెంబర్ : 08341130111
No comments:
Post a Comment