రైతు మిత్రులకు మిత్రుడు
:
శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు , ఇంకొల్లు మండలం , సూది వారి పాలెం . ప్రకాశం జిల్లా .
వీరు విత్తనోత్పత్తి , వరి మరియు
మెట్ట పైరుల సాగు మరియు సస్య రక్షణ పై
అనుభవాన్ని గడించటమే కాకుండా నిరంతరం
శాస్త్రవేత్తలతో స్థానిక వ్యవసాయ సమస్యల పై చర్చిస్తూ , తనకున్న అనుభవాన్ని జోడించి ,
వారిని అడిగిన రైతు మిత్రులకు సలహాలు
ఇస్తూ నూతన వంగడాలను నోటాన విధానాలను ప్రాయోగికంగా
పండిస్తూ అందులో సాధక భాదకాలు
ఇతర రైతులతో నిరంతరం సంప్రదిస్తూ ఆ ప్రాంతం లో ఎంతో మంది చిర
పరిచితులైన శ్రీ D . శ్రీనివాస్ రావు
గారితో పంటల విషయం వారితో మీ అనుభవాలను పంచుకోవచ్చు
వారి సెల్ no : 09603105171
No comments:
Post a Comment