Tuesday, 8 April 2014

జిగురు గోరుచిక్కుడు పంట వీక్షణ 7.4.2014 నేరవాడ గ్రామం , నంద్యాల

జిగురు గోరుచిక్కుడు  పంట వీక్షణ 7.4.2014 నేరవాడ గ్రామం , నంద్యాల

జొన్న పంట తరువాత విత్తిన అరవై రోజుల జిగురు గోరుచిక్కుడు పంట

పొగ ఆకు పైరు తీసిన తరువాత ప్రయోగాత్మకంగా వేసిన జిగురు గోరుచిక్కుడు

నెరవాడ గ్రామం లో జిగురు గోరుచిక్కుడు పంట చుసిన తరువాత ఆ ప్రాంతం లో బోనస్ పంటగా జిగురు గోరుచిక్కుడు కున్న అవకాశాలను గురించి ఆ చుట్టుపక్కల  రైతులకు  వివరిస్తున్న KVK 

No comments:

Post a Comment