24.3.2014
Dear farmers
THANKYOU
YOUR`S
KVK
ఆత్మీయ రైతు సోదరులారా
ప్రస్తుతం దేశం లో నెలకొన్న క్లిష్ట పరిస్తితులలో అందులోను మన రైతుల పరిస్తితి మరీ దీనం గా ఉంది అనడం లో ఎ మాత్రం సందేహం లేదు , ప్రభుత్వ విధానాలు ప్రక్రుతి వైపరిత్యాలు కలిసి మానవ కోటికి ఆహారాన్ని అందిస్తు ప్రాణాన్ని నిలుపుతున్న రైతు ఈనాడు తన ప్రాణాల్ని ధారబోస్తున్నాడు , నిరంతరం మనం చదువుతున్న రైతు ఆత్మహత్యలే దీనికి నిదర్శనం పరిస్థితులు ఇలాగే ఉంటె భవిష్యత్ లో మన దేశం లో కూడా మరో సోమాలియా గా మారకముందే సరయిన నిర్ణయాలతో 70 % మంది ఆధార పడిన వ్యసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ చేతల రూపం లో రైతు సమస్యలను పరిష్కరించే నిజాయితీ గల వ్యక్తులను మనం ఎన్నికలలో కుల మత ప్రాంత అనే భేద భావాలు చూపకుండా అర్హుడైన వ్యక్తీ / పార్టీ కి మన వోటు వేసి గెలిపిద్దాం
Dear farmers
there have been rumors in the market especially regarding guar price, that there is a surplus stocks and prices will fall down , but as per my analysis of market , prices for guar seed are unlikely to come down , since the export and domestic market of the guar gum are in a steady basis, and on the other hand the guar gum usage has increased in the domestic industry , THE EARLIER ABNORMAL HIKE IN THE GUAR SEED PRICES WAS CREATED BY A FEW AND NOT DUE TO ITS NATURAL DEMAND, AND WHEN THE PRICES WERE AT THEIR ALL TIME PEAKS, MANY USERS SHIFTED TO ALTERNATIVE PRODUCTS, BUT SINCE PRICES HAVE COME DOWN TO ALMOST NORMAL LEVELS, MANY OF THEM WHO HAVE GONE FOR SUBSTITUTES ARE RETURNING BACK FOR GUAR GUM, HENCE THERE IS NO NEED TO GET WORRIED ABOUT THE PRICE , AND FARMERS WHO HAVE LIMITED WATER RESOURCES CAN CULTIVATE THIS CROP AND CAN MAKE GOOD RETURNS
YOUR`S
KVK
ఆత్మీయ రైతు సోదరులారా
ప్రస్తుతం దేశం లో నెలకొన్న క్లిష్ట పరిస్తితులలో అందులోను మన రైతుల పరిస్తితి మరీ దీనం గా ఉంది అనడం లో ఎ మాత్రం సందేహం లేదు , ప్రభుత్వ విధానాలు ప్రక్రుతి వైపరిత్యాలు కలిసి మానవ కోటికి ఆహారాన్ని అందిస్తు ప్రాణాన్ని నిలుపుతున్న రైతు ఈనాడు తన ప్రాణాల్ని ధారబోస్తున్నాడు , నిరంతరం మనం చదువుతున్న రైతు ఆత్మహత్యలే దీనికి నిదర్శనం పరిస్థితులు ఇలాగే ఉంటె భవిష్యత్ లో మన దేశం లో కూడా మరో సోమాలియా గా మారకముందే సరయిన నిర్ణయాలతో 70 % మంది ఆధార పడిన వ్యసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ చేతల రూపం లో రైతు సమస్యలను పరిష్కరించే నిజాయితీ గల వ్యక్తులను మనం ఎన్నికలలో కుల మత ప్రాంత అనే భేద భావాలు చూపకుండా అర్హుడైన వ్యక్తీ / పార్టీ కి మన వోటు వేసి గెలిపిద్దాం
No comments:
Post a Comment