Thursday, 9 April 2015

guar gum prices Improving


రైతు  సోదరులారాఒక శుభవార్త ,జిగురుగోరుచిక్కుడు  gum  ధర క్వింటాల్  8000  కు పడిపోయిన విషయం మీకు తెలిసిందే , కాని ఇవాళ్ళ  అది క్వింటాల్ 9860 కు చేరుకుంది , ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ,
ఒక క్వింటాల్  మంచి క్వాలిటీ జిగురు గోరుచిక్కుడు గింజలలో  ౩౦ కిలోలు  gum  వస్తుంది , దానిబట్టి 
ఇవాళ్ళ  ౩౦ x 98.60 = 2958  అంటే దాదాపు  మూడువేలు ధర గింజలు పలుకుతుంది .   

No comments:

Post a Comment