Friday, 13 March 2015

Important information to Basmati farmers

బాసుమతి  సాగు చేసే రైతుసోదరులకు ముఖ్య గమనిక : Root Rot  అనే  తెగులు బాసుమతి  పంటకు  సోకుతోంది  అని తెలుస్తోంది కావున , దీనికోసం  TRICHO HR ఎక్సెల్ కంపని వారిది , లేక TRICHO Argenium  ఎకరాకు  3 KGS  ఇరవై కిలోల మెత్తటి  మట్టి  లేక కంపోస్ట్  లో కలిపి  చల్లాలి , కట్టిన నీరు తియ్యకూడదు .  

No comments:

Post a Comment