రైతు సోదరులారాఒక శుభవార్త ,జిగురుగోరుచిక్కుడు gum ధర క్వింటాల్ 8000 కు పడిపోయిన విషయం మీకు తెలిసిందే , కాని ఇవాళ్ళ అది క్వింటాల్ 9860 కు చేరుకుంది , ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ,
ఒక క్వింటాల్ మంచి క్వాలిటీ జిగురు గోరుచిక్కుడు గింజలలో ౩౦ కిలోలు gum వస్తుంది , దానిబట్టి
ఇవాళ్ళ ౩౦ x 98.60 = 2958 అంటే దాదాపు మూడువేలు ధర గింజలు పలుకుతుంది .
