Thursday, 26 February 2015
Friday, 13 February 2015
Basmati News
బాసుమతి దిగుమతి మీద పెట్టిన నిషేదాన్ని ఇరాన్ ప్రభుత్వం మర్చి 21 వ తేది నాడు ఎత్తివేస్తున్నట్టు
సమాచారం ! కనుక బాసుమతి పండించిన రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అమ్మేటప్పుడు ధరలు తెలుసుకుని అమ్మగలరు !
Dear farmers , as per the latest information received Iran is expected to lift the Ban on Basmati Import from India by March 21st , therefore It is advised to farmers to please check the latest prices of Basmati paddy before sale

Tuesday, 10 February 2015
రైతు సోదరులారా
రైతు సోదరులారా
పెసర మినుములు కందుల ధరలు
ప్రోత్సాహకరంగా ఉన్నాయి ,
పసుపు నువ్వులు కూడా మంచి ధర
పలుకుతున్నాయి , ప్రత్తి ధర మందంగా
ఉంది , అలాగే జిగురు గోరుచిక్కుడు ధర కూడా ముడి చమురు ధర పథనం తో
gum ధర 140 నుండి 85 రూపాయలకు పడిపోయింది ,నాణ్యమైన గింజలనుండి
ఒక క్వింటాల్ గింజలకు 28 నుండి
౩౦ kg ల వరకు gum తియ్యవచ్చు ,
దేన్ని బట్టి గింజల ధర ఇంటర్నెట్
చూసే రైతు సోదరులు తెలుసుకోగలరు , www.ncdex.com లో ఎప్పటికప్పుడు ధరను ప్రకటిస్తూ ఉంటారు , ప్రతి నెల 20 వ తారీకు వరకు ఆ ధర వర్తిస్తుంది , ప్రస్తుత ధరల పతనం వల్ల
వేసవి పంటగా పండించే గుజరాత్ , మహారాష్ట్ర , కర్ణాటక ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలలో పంట విస్తీర్ణం బాగా తగ్గినట్టు తెలుస్తుంది , కనుక ఇప్పటికే వేసిన రైతులు ఆందోళన పడనవసరం లేదు మే
జూన్ నాటికి ధర 4
నుండి 5 వేల స్థాయికి చేరే అవకాశం
ఉన్నట్టు తెలుస్తుంది అలాగే
బాసుమతి కూడా ఎక్కువగా వినియోగించే అరబ్ దేశాలు
ముడి చమురు ధరల పథనం వల్ల
బాసుమతి కొనుగోలు కూడా మందంగా ఉంది , గత
వారం దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ
ఆహార వ్యాపార సమ్మేళనం లో
కొంత ప్రగతి కనిపించింది , బాసుమతి బియ్యం అమ్మకాలు పెరిగి , ధర మార్చ్ ఏప్రిల్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి
ఇట్లు KVK
Wednesday, 4 February 2015
Subscribe to:
Comments (Atom)