Monday, 17 November 2014

ASWACH BHARAT





ఇదేదో  జాతర  అనుకుంటున్నారా !!  అయెతే మీరు తప్పు లో కాలేసినట్టే , ఇది రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం  వారు  15.11 .2014  న లక్షలాది రూపాయలు  కర్చుపెట్టి   జరిపిన    కృషి మేళా లోని  ఈ అస్వచ్చతా  దృశ్యం సాక్షాత్తు  గౌరవనీయులైన  మన దేశ ప్రధాని గారి అభ్యర్దన కు  కూడా  స్పందించని  విశ్వవిద్యాలయ యంత్రాంగమే  ఇంత  నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే  , సాధారణ పౌరులు ఏవిధంగా ప్రవర్తిస్తారు , నిజానికి ఈ సంఘటన  సిగ్గుచేటు , ఇకముందైనా  దేశం లో ఇలాంటి సంఘటనలు  పునరావృత్తం  కాకుండా  చూసుకోగలిగితే భారత దేశం ప్రపంచానికి  స్వచ్చ భారత్  సందేశం సాకారం  అవుతుంది. జై హింద్  

No comments:

Post a Comment