30.10.2013 రాయచూరు :ప్రియమైన రైతు సోదరులకు వందనాలు
గోరుచిక్కుడు సాగు ఇప్పుడు చెయ్యవచ్చా అని చాలామంది రైతులు అడుగుతున్నారు ,ఈ చలి వాతావరణం అంత అనుకూలం కాదు , కనుక జనవరి రెండో వారం నుండివేసవి పంటగా సాగు చేస్తే దిగుబడి బాగుంటుంది ,జిగురు ఎగుమతులు పెరుగుతున్నoదున కొంత మంది ప్రచారం చేస్తున్నటు ఈ పంటను కొనక పోవడం అనేది అబద్దం , సరసమైన ధరకు అందించగలిగితే , వినియోగం దేశవిదేశాలలో ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది , కృత్రిమ కొరతను శ్రుష్టించి ధరను విపరీతంగా పెంచినందునే , ఎగుమతులు తగ్గి వినియోగ దారులు , ప్రత్యామ్నాయ (alternative ) వెతుకుతున్న తరుణం లో , ధరలు సాధారణ స్తితికి వచ్చినందున మరల తిరిగి మన ఎగుమతులు పెరిగాయి , అయేదు నుండి పది వేల మధ్య గోరుచిక్కుడు విత్తనం ధర ఉంటె , ఇటు రైతు , అటు వినియోగదారుడు ఇద్దరికీ లాభదాయకం
80 % మన దేశం లోనే పండటం మన రైతులకి అనుకూలం , అయితే తొంభై శాతం ఎగుమతులమీదే ఆధార పడటం మనకు ప్రతికూలం ,ఈ రెండిటిని సమన్వ్య పరచుకుంటూ పొతే , తక్కువ వర్షపాతం కలిగిన మెట్ట భూములు , బీడు భూముల రైతులకు ఈ పంట ఒక వరదానం
13.10.2013 రాయచూరు :

చాలా మంది రైతు మిత్రులు ఫోన్ చేసి .. ఈ పంట సాగు చేస్తే , పండిన పంటను అమ్మగలమా ? అని తమ ఆందోళన వ్యక్తపరుస్తున్నరు , అయెతే ప్రపంచ వ్యాప్తంగా షుమారు 1500 రకాల ఉత్పత్తులలో దీనిని వినియోగిస్తున్నారు , ఈ పంట పండేది 80 % భారత దేశమే కావటం వల్ల ఈ పంటను ఎగుమతిని ప్రోత్సహించంటమే కాని , ఎగుమతిని నిషేదించే అవకాశం లేనందు వల్ల , అమ్మలేము అనే భయం అవసరం లేదు , రైతులు ఎంత పండించినప్పటికి , వినియోగం పెరుగుతుందే కాని , తగ్గదు.
చాలా మంది రైతులు గతం లో జరిగిన అనేక సంఘటనలలో అనగా కుందేళ్ళ పెంపకం , రొయ్యల పెంపకం , jatropa ... జనప నార , ఈము కోళ్ళ పెంపకం, వెనిలా మొదలైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని , సందేహాలతో ఉన్నారు , అయెతే పైన పేర్కున్న అన్ని ఉత్పత్తులు ఎన్నో దేశాలలో ఉత్పత్తి ఆవ్తున్నందువల్ల మరియు వాటికి ప్రత్యామన్యాయ ఉత్పత్తులు ఉన్నందువల్ల , మరియు అవగాహనా లోపం తో ఉత్పత్తి చేసినందువల్ల నష్టాల పాలు అయ్యారు , జిగురు గోరుచిక్కుడు విషయం లో అలంటి పరిస్తితులు రావనడానికి కారణం ఈ పంట ఉత్పతి మన దేశం లో నే 80 % ఉన్నందువల్ల , సరసమైన ధరలకు మనం supply చెయ్యగలిగితే వినియోగం పెరుగుతుందే కాని తగ్గదనడానికి ఎటువంటి సందేహం లేదు
MANY FARMERS ARE INQUIRING ME ABOUT THE PRICE OF GUAR SEED AND THEY ARE VERY MUCH CONCERNED ABOUT ITS PRICE, SINCE THE AREA OF THE GUAR CROP HAS SPREAD TO OTHER PARTS OF OUR COUNTRY AND THEIR IS A STEADY DEMAND , IN MY OPINION THEIR WAS A ARTIFICIAL INFLATION OF THE PRICE OF THE GUAR SEED MAINLY BY A HANDFUL OF TRADERS , DUE TO WHICH MANY FARMERS INCURRED HEAVY LOSSES , BECAUSE THEY COULD NOT SELL THEIR CROP IN TIME IN ANTICIPATION OF HIGHER PRICE , BUT THE MARKET REMAINED SLUGGISH, BUT IN MY OPINION THE PRICE OF 4500/- TO 8000/- PER QUINTAL OF GUAR SEED IS A STABLE AND IDEAL ONE, AND SINCE THE GROWING COST IS VERY LOW , FARMERS WILL GET A HANDSOME RETURNS EVEN AT THE CURRENT MARKET PRICES, AND SINCE THE DOMESTIC DEMAND FOR THE GUAR GUM IS PICKING UP AND EVEN CHINA IS CONSIDERING THE POSSIBILITY OF EXPLORING ITS VAST RESERVES OF SHALE GAS , THE PRICES OF GUAR SEED WILL BE IN THE UPWARD TREND IN THE COMING YEARS, MY SUGGESTION TO FARMERS IS , REDUCE THE COST OF CULTIVATION, GET BETTER PRODUCTIVITY AND PLEASE DON'T WAIT FOR ABNORMAL INFLATED HIGHER PRICES AND SELL YOUR PRODUCT AT THE RIGHT TIME FOR THE REASONABLE RIGHT PRICE , BE IN TOUCH WITH THE MARKET PRICES AND TREND.